బైక్ తో రైలును లాగేందుకు యత్నం..వైరల్ గా వీడియో
పశ్చిమ బెంగాల్ రైడర్ సోహెల్ బైక్‌తో రైలును లాగేందుకు యత్నించిన వీడియో వైరల్ అయింది. .అది చూసిన నెటిజన్లు రైల్వే ఆస్తులకు నష్టం కలిగించేలా ఉన్న ఈ చర్యపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
విధాత, హైదరాబాద్ : పశ్చిమ బెంగాల్‌కు చెందిన రైడర్ సోహెల్ తన బైక్‌తో రైలును లాగేందుకు ప్రయత్నించిన ఘటన వివాదాస్పదమైంది. ఇటీవల ఎంజీ మెజెస్టర్ ఎస్ యూవీ కారు ఓ రైలును లాగి గిన్నిస్ రికార్డ్ సృష్టించగా, దాన్ని అధిగమించే క్రమంలో సోహెల్ తాజాగా తన బైక్ తో రైలును లాగే దుస్సాహసం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కాగా..అది చూసిన నెటిజన్లు రైల్వే ఆస్తులకు నష్టం కలిగించేలా ఉన్న ఈ చర్యపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఇలాంటి వాటిని ప్రోత్సాహించినా..చూసి చూడినట్లుగా వదిలేసినా..రీల్స్ కోసం, వ్యూస్ కోసం ఇదే తరహా దుస్సాహాసాలకు యువత పాల్పడే ప్రమాదం ఉందని..ఇటువంటి వాటిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ చేస్తున్నారు.
After the MG Majestor successfully pulled a train and set a Guinness World Record, Rider Sohel from West Bengal attempted to surpass it by pulling an entire train with his bike 🙂
While he couldn’t break the record, there’s a strong possibility that this act was carried out… pic.twitter.com/HYNUVSieVR
— Trains of India 🇮🇳 (@trainwalebhaiya) April 16, 2026
ఇవి కూడా చదవండి :
హైదరాబాద్ నాలా పనుల్లో జాప్యం..కట్టెల వంతెన వీడియో వైరల్!
ఇది దేశ వ్యతిరేక బిల్లు : రాహుల్ గాంధీ
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram