వెంకయ్య నాయుడు చేతుల మీదుగా జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం
విధాత: అత్యంత ప్రతిష్ఠాత్మకమైన 67వ జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం ఢిల్లీలో జరిగింది. సినీ రంగంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన నటీనటులతో పాటు ప్రేక్షకుల మన్ననలు పొందిన చిత్రాలకు అవార్డులు అందజేశారు. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతుల మీదుగా పలువురు అవార్డులు అందుకున్నారు