Site icon vidhaatha

రెండు నెలలు అలిపిరి నడకమార్గం బంద్

తిరుమల:అలిపిరి నడకమార్గం మరో రెండు నెలలు పాటు మూసివేస్తున్న‌ట్టు తితిదే వెల్ల‌డించింది.సెప్టెంబరు మాసం లోపు అభివృద్ధి పనులు పూర్తి చెయ్యాలని అధికారులను ఇఓ జవహర్ రెడ్డి ఆదేశించారు.సెప్టెంబరు వరకు శ్రీవారిమెట్టు నడకమార్గంలోనే భక్తులను అనుమతించనున్న తితిదే.

Exit mobile version