విధాత : తిరుపతి అలిపిరి వద్ద కారులో మంటలు చెలరేగడం కలకలం రేపింది. అలిపిరి వద్ద రోడ్డుపై వెలుతున్న ఓ కారులో మంటలు చెలరేగాయి. మంటలు గమనించిన కారు డ్రైవర్ వెంటనే ప్రయాణికులను కారులో నుంచి దిగి వెళ్లేలా అప్రమత్తం చేశారు. వారంతా సురక్షితంగా కారులో నుంచి బయటపడ్డారు. కారులో నుంచి దిగిన భక్తులు దూరంగా పరుగులు తీశారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. కారులో మంటలు ఎలా వచ్చాయన్నది తెలియాల్సివుంది.
తిరుపతిలో అలిపిరి వద్ద కారులో మంటలు.. ప్రయాణికులు సురక్షితం
తిరుపతి అలిపిరి వద్ద కారులో మంటలు చెలరేగడం కలకలం రేపింది. అలిపిరి వద్ద రోడ్డుపై వెలుతున్న ఓ కారులో మంటలు చెలరేగాయి. మంటలు గమనించిన కారు డ్రైవర్ వెంటనే ప్రయాణికులను కారులో నుంచి దిగి వెళ్లేలా అప్రమత్తం చేశారు.

Latest News
పక్కా స్కెచ్..నార్వార్ కోటలో 400ఏళ్ల నాటి ఫిరంగి దోపిడీ !
వానల కోసం గాడిదలకు పెళ్లి!
స్థిరంగా బంగారం, వెండి ధరలు
భూమికి తీవ్ర జ్వరం.. మహా సముద్రాల్లో ప్రమాద ఘంటికలు
మాకు న్యాయం చేయండి…లేదా మరణం ప్రసాదించండి !
మ్యాన్ ఈటర్ మొసలిని బంధించారు !
నగరంలో కొండ చిలువ..కేబీ పార్కులో ఘటన
ఆ స్కూల్ లో ఒక్కరే స్టూడెంట్.. ఒక్కరే టీచర్
చేపల వేటలో విషాదం..గోదావరిలో ఐదుగురు గల్లంతు
అనుమానస్పదంగా ప్రేమికుల మృతి