భారత్‌పై చైనా అక్కసు

విధాత‌: భారత్‌పై చైనా మరోసారి తన అక్కసు వెళ్లగక్కింది. సరిహద్దుల్లో చైనా కవ్వింపు చర్యలను తిప్పికొట్టేందుకు భారత్‌ అనుసరిస్తున్న చర్యలను డ్రాగన్‌ మీడియా తప్పుబట్టింది. భారత్‌ ఇష్టానుసారం సరిహద్దుల నిర్ణయం కుదరదంటూ ఆ దేశ ప్రభుత్వ ఆధ్వర్యంలోని మీడియా సంస్థ గ్లోబల్‌ టైమ్స్‌ కథనం రాసుకొచ్చింది. సరిహద్దు విషయంలో భారత్‌వి అవాస్తవిక డిమాండ్లు అని దబాయించింది.