Prisha Singh: విప్పేసి కవ్విస్తోన్న అల్లు శిరీష్ బ్యూటీ
విధాత: ఇటీవల ఒకటి, రెండు సినిమాల్లో మెరుపు తీగ లాగా కనిపించి మాయమైన ముద్దుగుమ్మ ప్రిషా సింగ్ (Prisha Rajesh Singh).

హిందీలో ఓ మోస్తరు సినిమాతో తెరంగేట్రం చేసిన ఈ చిన్నది ఆ తర్వాత తెలుగులో నిఖిల్ స్పై, అల్లు శిరీష్ బడ్డీ చిత్రాల్లో నటించి మెప్పించింది.

అందం, అభినయం అంతకుమించి అనేలా ఉన్నప్పటికీ అవకాశాలు దక్కించు కోవడంలో ఈ అమ్మడు ఆమడ దూరంలో ఉండిపోయింది.

అయితే.. సామాజిక మాధ్యమాల్లో మాత్రం బాగా చురుకుగా ఉండే ఈ సుందరి అక్కడ మాత్రం ఓ రేంజ్‌లో మంటలు రేపుతోంది.

ఎలాంటి బెరుకు, అడ్డు అదుపు లేకుండా అందాల ఆరబోత చేస్తూ కుర్రకారుకు గిలిగింతలు పెడుతోంది. శృతిమించిన పరువాల ప్రదర్షణ చేస్తూ అందరి కళ్లు తనవైపు తిప్పుకునేలా చేస్తుంది.

తాజాగా షర్ట్ బటన్స్ విప్పేసి, మరోసారి పాయింట్ బటన్స్, జిప్ వదిలేసి తన లేలేత సోయగాలను చూయించి చూయించనట్టుగా ఫొటోషూట్ చేసి కుర్రకారుకు కైపు ఎక్కించేసింది.

ఫ్రంట్, బ్యాక్‌లెస్ ఫొటోలతో రచ్చ చేసింది మత్తెక్కించేసింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. మీరూ ఓ లుక్కేసి ఆస్వాదించండి మరి.

X
Google News
Facebook
Instagram
Youtube
Telegram