ఆనందయ్య ఔషధంలో కంటికి హానిచేసే పదార్థం

అమరావతి : ఆనందయ్య ఔషధ పంపిణీపై దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టులో విచారణ జరిగింది. చుక్కల మందును 5 ల్యాబుల్లో పరీక్షించినట్లు ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు వెల్లడించారు. వీటిలో కంటికి హానిచేసే పదార్థముందని ల్యాబ్‌లు నివేదించినట్లు తెలిపారు. దీంతో ల్యాబ్‌ల నివేదికలను తమ ముందు ఉంచాలని కోర్టు ఆదేశించింది. చుక్కల మందును ఆయుష్‌ కేంద్రంలో పరీక్షించాలని పిటిషనర్‌ కోరారు. ఈ కేసులో తదుపరి విచారణను ధర్మాసనం జులై 1కి వాయిదా వేసింది. Readmore:లక్షణాలు లేనిరోగుల్లో దీర్ఘకాల కరోనా

ఆనందయ్య ఔషధంలో కంటికి హానిచేసే పదార్థం

అమరావతి : ఆనందయ్య ఔషధ పంపిణీపై దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టులో విచారణ జరిగింది. చుక్కల మందును 5 ల్యాబుల్లో పరీక్షించినట్లు ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు వెల్లడించారు. వీటిలో కంటికి హానిచేసే పదార్థముందని ల్యాబ్‌లు నివేదించినట్లు తెలిపారు. దీంతో ల్యాబ్‌ల నివేదికలను తమ ముందు ఉంచాలని కోర్టు ఆదేశించింది. చుక్కల మందును ఆయుష్‌ కేంద్రంలో పరీక్షించాలని పిటిషనర్‌ కోరారు. ఈ కేసులో తదుపరి విచారణను ధర్మాసనం జులై 1కి వాయిదా వేసింది.

Readmore:లక్షణాలు లేనిరోగుల్లో దీర్ఘకాల కరోనా