ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం

విధాత :బడ్జెట్ కు ఆమోదం తెలపనున్న మంత్రి మండలి..ఉదయం 9 గంటలకు ప్రారంభంకానున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, మండలి సమావేశాలు.ఉభయసభలను ఉద్దేశించి వర్చువల్ గా ప్రసంగించనున్న గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్.. గవర్నర్ ప్రసంగం అనంతరం బీఏసీ సమావేశం.. ఉ.11 గంటల తర్వాత బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి.సుమారు రూ.2.30 లక్షల కోట్ల అంచనాలతో వార్షిక బడ్జెట్..మహిళలు, పిల్లలకు చేస్తున్న ఖర్చును ప్రత్యేకంగా చూపనున్న ప్రభుత్వం.సామాజిక పెన్షన్లను రూ.2,500కు పెంచనున్న ప్రభుత్వం. మరోవైపు మండలిలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న […]

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం

విధాత :బడ్జెట్ కు ఆమోదం తెలపనున్న మంత్రి మండలి..ఉదయం 9 గంటలకు ప్రారంభంకానున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, మండలి సమావేశాలు.ఉభయసభలను ఉద్దేశించి వర్చువల్ గా ప్రసంగించనున్న గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్..

గవర్నర్ ప్రసంగం అనంతరం బీఏసీ సమావేశం..

ఉ.11 గంటల తర్వాత బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి.సుమారు రూ.2.30 లక్షల కోట్ల అంచనాలతో వార్షిక బడ్జెట్..మహిళలు, పిల్లలకు చేస్తున్న ఖర్చును ప్రత్యేకంగా చూపనున్న ప్రభుత్వం.సామాజిక పెన్షన్లను రూ.2,500కు పెంచనున్న ప్రభుత్వం.

మరోవైపు మండలిలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాసు.