పంద్రాగస్టుకు ముస్తాబైన ఏపీ సచివాలయం

విధాత:భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ఏపీ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. పంద్రాగస్టు నేపథ్యంలో ఏపీ సచివాలయాన్ని అందంగా ముస్తాబు చేశారు అధికారులు. బుధవారం రాత్రి మువ్వన్నెల విద్యుత్ వెలుగుల్లో సచివాలయం కాంతులీనింది. ఆ అద్భుత చిత్రాలు మీ కోసం..

Reported by: Venkat | ఆంధ్ర ప్రదేశ్ | IST
Read Time: 1 mins