వైకాపా కాలంలో రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయి
విధాత: గుంటూరులో హత్యకుగురైన బీటెక్ విద్యార్థిని రమ్య కుటుంబ సభ్యులకు భారతీయ జనతా పార్టీ తరుపున ప్రగాఢ సానుభూతి తెలియ జేస్తున్నామన్నారు బిజెపి రాష్ట్ర ప్రధానకార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి.ఈ సంఘటన జరగడం దురదృష్టకరం. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదనడానికి నిదర్శనం ఈ హత్యకాండ.నిందితుడికి కఠినశిక్ష పడేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను.