బద్వేల్ ఉప ఎన్నికపై ఎన్నికల ముఖ్య అధికారి విజయానంద్ చర్చ
విధాత: బద్వేల్ ఉప ఎన్నికపై ఎన్నికల ముఖ్య అధికారి విజయానంద్ భేటి ఏర్పాటు చేశారు.అన్ని రాజకీయ పార్టీలతో సమావేశమైన విజయానంద్.ఈ సమావేశానికి వైసీపీ నుంచి జోగి రమేష్,నారాయణ మూర్తి హాజరు కాగా టీడీపీ నుంచి వర్ల హాజరయ్యారు.ఎన్నికల నిర్వాహణ,ఎన్నికల కోడ్ గురించి చర్చ.