Site icon vidhaatha

ఐఐటీల్లో ర్యాంకులు సాధించిన గురుకుల విద్యార్థుల‌ను అభినందించిన జ‌గ‌న్

విధాత‌: ప్రభుత్వ ఎస్టీ, ఎస్సీ గురుకులాల్లో ఐఐటీ ర్యాంకర్లను సీఎం అభినందించారు.అలాగే వారికి ల్యాప్‌టాప్‌ల బహూకరించిన జ‌గ‌న్ వారి నుద్దేశించి స్ఫూర్తిదాయక ప్రసంగం ఇచ్చారు.ఈరోజు ఐఏఎస్‌లుగా ఉన్న చాలామంది నేపథ్యాలు అత్యంత సాధారణమైనవే మీరుకూడా వారినుంచి స్ఫూర్తి పొందాలి కలెక్టర్ల స్థాయికి చేరుకోవాలి.

కృషి చేస్తే సాధ్యంకానిది ఏమీ లేదు,సీఎంఓ అధికారి ముత్యాలరాజు జీవితమే దీనికి ఉదాహరణ.ఇప్పటికే మీరంతా ఒక స్థాయికి చేరారు,బాగా కృషిచేసి మంచి స్థానాల్లోకి రావాలి.మీకు ఏం కావాలన్నా తగిన సహాయ సహకారాలు అందుతాయని విద్యార్థులతో సీఎం వైయస్‌.జగన్ వెల్ల‌డించారు.

Exit mobile version