APPSC ద్వారా 1,180 పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ అనుమతి

విధాత:ఏపీపీఎస్సీ ద్వారా 1180 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతించింది. ఆయుష్, రెవెన్యూతో పాటు పలు శాఖల్లో ఖాళీల భర్తీకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఈ నేపథ్యంలో రెవెన్యూ శాఖలో 670 జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ చేసేందుకు అవకాశం లభించింది.