విధాత:వసంతరాయపురంలోని ఇంట్లోనే ఆనంద్ బాబుని నిర్బంధించిన పోలీసులు.లోకేష్ నరసరావుపేట పర్యటనకు పోలీసులు అనుమతించకపోవడం దుర్మార్గం.రమ్య కుటుంబానికి టీడీపీ అండగా నిలిచిందని పోలీసులు కక్షగట్టారు.చంద్రబాబు, లోకేష్ అంటే ఈ ప్రభుత్వం, పోలీసులు భయపడి పోతున్నారు.టీడీపీ ప్రభుత్వ హయాంలో జగన్ పాదయాత్రలను, దీక్షలను ఎప్పుడు అడ్డుకోలేదు.మేం అడ్డుకుని ఉంటే మీ నాయకుడు పరిస్థితి ఏమిటో ఆలోచించుకోవాలి.పోలీసులు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి కానీ అధికార పార్టీకి తొత్తుగా వ్యవహరించకూడదు.
మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు హౌస్ అరెస్ట్
<p>విధాత:వసంతరాయపురంలోని ఇంట్లోనే ఆనంద్ బాబుని నిర్బంధించిన పోలీసులు.లోకేష్ నరసరావుపేట పర్యటనకు పోలీసులు అనుమతించకపోవడం దుర్మార్గం.రమ్య కుటుంబానికి టీడీపీ అండగా నిలిచిందని పోలీసులు కక్షగట్టారు.చంద్రబాబు, లోకేష్ అంటే ఈ ప్రభుత్వం, పోలీసులు భయపడి పోతున్నారు.టీడీపీ ప్రభుత్వ హయాంలో జగన్ పాదయాత్రలను, దీక్షలను ఎప్పుడు అడ్డుకోలేదు.మేం అడ్డుకుని ఉంటే మీ నాయకుడు పరిస్థితి ఏమిటో ఆలోచించుకోవాలి.పోలీసులు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి కానీ అధికార పార్టీకి తొత్తుగా వ్యవహరించకూడదు.</p>
Latest News

నగరంలో కొండ చిలువ..కేబీ పార్కులో ఘటన
ఆ స్కూల్ లో ఒక్కరే స్టూడెంట్.. ఒక్కరే టీచర్
చేపల వేటలో విషాదం..గోదావరిలో ఐదుగురు గల్లంతు
అనుమానస్పదంగా ప్రేమికుల మృతి
కిరాతకం..18రోజుల పసికందును నేలకేసి కొట్టి చంపిన తండ్రి !
సంచలనం..ఆరు నెలల్లోనే 554 మంది భర్తల హత్యలు, ఆత్మహత్యలు !
కాలం మారింది..బస్సులో బోర్డు తిరగబడింది !
కింగ్ కోబ్రా తిరిగి అడవిలోకి!
సోనమ్ వాంగ్చుక్ దీక్ష భగ్నం.. అభిజిత్ దీక్ష ప్రారంభం
‘విక్రమ్-1’ రాకెట్ లాంచింగ్ విజయవంతం