ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద..70 గేట్లు ఎత్తివేత

విధాత,విజయవాడ: ప్రకాశం బ్యారేజీకిలోకి భారీగా వరద వచ్చి చేరుతుంది. దీంతో అధికారులు 70 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ఇన్‌ఫ్లో 62,189 క్యూసెక్కులు కాగా,ఔట్‎ఫ్లో 52,500 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. బ్యారేజీ నుంచి 11,920 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేశారు. బ్యారేజీ నుంచి 9వేల క్యూసెక్కుల నీటిని కాలువలకు విడుదల చేశారు. నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికను జారీ చేశారు.