మెగా సోలార్ ప్రాజెక్టు టెండర్ల విషయంలో ప్రభుత్వానికి హైకోర్టు ఊరట
విధాత: మెగా సోలార్ ప్రాజెక్టు టెండర్ల వ్యవహారంలో ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట లభించింది.టెండర్లు రద్దు చేస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలను డివిజన్ బెంచ్ సస్పెండ్ చేసింది. సింగిల్ బెంచ్ ఆదేశాలను ఏపీ ప్రభుత్వం డివిజన్ బెంచ్‌లో సవాలు చేసింది. కేసు ముగిసే వరకు టెండర్లు ఫైనల్ చేయవద్దని డివిజన్ బెంచ్ తాజా ఆదేశాలు ఇచ్చింది. తదుపరి విచారణ ఆగస్టు 16కు వాయిదా పడింది.