సీఎం క్యాంపు కార్యాలయం వద్ద హైసెక్యూరిటీ

విధాత:సీఎం క్యాంపు కార్యాలయం వద్ద బందోబస్తు ను పరిశీలించిన అర్బన్ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్.సీఎం జగన్మోహన్ రెడ్డి నాలుగు రోజుల పర్యటన అనంతరం తిరిగి వస్తున్న సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు.హైసెక్యూరిటీ జోన్ పరిధిలో తీసుకోవాల్సిన జాగ్రత్తల పై సిబ్బందికి పలు సూచనలు చేసిన అర్బన్ ఎస్పీ.

  • Publish Date - August 31, 2021 / 10:37 AM IST

Latest News