కేఈబీ కెనాల్ లోకి దూసుకెళ్లిన ఇన్నోవా..
విధాత: కృష్ణా కరకట్టపై విజయవాడ నుంచీ అవనిగడ్డకు వెళుతున్న ఇన్నోవా కారు మోపిదేవి మండలం కొత్తపాలెం సమీపంలోకి రాగానే కేఈబీ కెనాల్ లోకి దూసుకెళ్లింది.కారులో మొత్తం ఐదుగురు వ్యక్తులు ప్రయానిస్తున్నారు.ప్రయానిస్తున్నావారిలో ఒక వ్యక్తి గల్లంతు కాగా మరో వ్యక్తికి గాయాలయ్యాయి.ప్రమాదం నుండి ముగ్గురు సురక్షితంగా బయటపడ్డారు.క్షతగాత్రుడిని అవనిగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు చల్లపల్లి 108 అంబులెన్స్ సిబ్బంది.వాహనంలో ప్రయాణిస్తున్న వారు చిరువోలు గ్రామస్తులని సమాచారం.