విధాత:కడప జిల్లా ఎస్.పి కే.కే.ఎన్ అన్బురాజన్ ఆదేశాల మేరకు ఇసుక అక్రమ రవాణా, అక్రమ మద్యం, నిషేధిత గుట్కా, జూదంపై కొనసాగుతున్న మెరుపు దాడులు నిర్వహించారు. 500 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం చేశారు. 10 లీటర్ల నాటుసారా, 1.62 లీటర్ల దేశీ అక్రమ మద్యం స్వాధీనం చేసుకున్నారు. 4 కేసులు నమోదు చేశారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. అక్రమ మద్యం, జూదం, నిషేధిత గుట్కా లకు సంబందించిన సమాచారాన్ని డయల్ 100 కు అందించాలని జిల్లా ఎస్.పి కే.కే.ఎన్ అన్బురాజన్ ఐ.పి.ఎస్ సూచించారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయన్నారు.
ఎస్.పి అన్బురాజన్ ఆదేశాల మేరకు అక్రమాలపై మెరుపు దాడులు
<p>విధాత:కడప జిల్లా ఎస్.పి కే.కే.ఎన్ అన్బురాజన్ ఆదేశాల మేరకు ఇసుక అక్రమ రవాణా, అక్రమ మద్యం, నిషేధిత గుట్కా, జూదంపై కొనసాగుతున్న మెరుపు దాడులు నిర్వహించారు. 500 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం చేశారు. 10 లీటర్ల నాటుసారా, 1.62 లీటర్ల దేశీ అక్రమ మద్యం స్వాధీనం చేసుకున్నారు. 4 కేసులు నమోదు చేశారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. అక్రమ మద్యం, జూదం, నిషేధిత గుట్కా లకు సంబందించిన సమాచారాన్ని డయల్ 100 కు అందించాలని […]</p>
Latest News

12 ఏళ్ల బీజేపీ ఏలుబడిలో 152 పేపర్ లీకేజీలు
‘పాండోరా బాక్స్’ అసలు రహస్యం ఇదేనా? ట్విస్టులతో కూడిన ఆసక్తికర కథ
శాన్ఫ్రాన్సిస్కోలో ఘనంగా M4M మూవీ 60 రోజుల విజయోత్సవం! ‘M4M-2’ సీక్వెల్
‘మిస్టర్ మిడిల్ క్లాస్’ అందరికీ కనెక్ట్ అవుతున్న పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్!
గోదావరి పుష్కరాలలోపే భద్రాద్రికి నూతన వైభవం: మంత్రి పొంగులేటి
వచ్చే మూడు నెలలకు ఒకేసారి రేషన్ : కేంద్రం కీలక నిర్ణయం
హాస్టల్ మెస్‌లోకి మొసలి.. అంతా పరుగో పరుగు!
సర్ పూర్తయ్యే వరకు గాంధీభవన్ రావద్దు : సీఎం రేవంత్ రెడ్డి
మా భూములకు కాదు… మా బతుకులకే కంచె వేస్తున్నారు !
జపాన్ ఓపెన్ టైటిల్ విజేత పీ.వీ.సింధు