అనంతపురం చేరుకున్న కృష్ణమ్మ
విధాత,అనంతపురం:శ్రీశైలం జలాశయం నుంచి జిల్లాకు చేరిన కృష్ణా జలాలు.కృష్ణా నదీ పరవల్లు తొక్కుతుండడంతో హంద్రీనీవా ద్వారా రాగులపాడు పంప్‌హౌస్‌కు చేరుకున్న కృష్ణజలాలు,ప్రస్తుతం ఒక మోటారుతో నీటిని ఎత్తిపోస్తున్న అధికారులు దీంతో బెళుగుప్ప మండలం జీడిపల్లి జలాశయం దిశగా ప్రవహిస్తున్న నీరు.నేటి సాయంత్రానికి జీడిపల్లి జలాశయంలోకి ప్రవేశించే అవకాశం.