విధాత: విజయవాడ కృష్ణా నదిలో ఈతకు వెళ్లిన 4 విద్యార్థుల్లో ఒకరు మృతి చెందారు.బస్టాండ్ సమీపంలోని కృష్ణవేణిఘాట్ లో సరదాగా ఆదివారం సాయంత్రం ఈతకు వెళ్లిన 4 గురు విద్యార్థులల్లో ఒకరు గల్లంతవ్వగా ఈరోజు గాలింపు చేపట్టగా బయటపడ్డ మృతదేహం.మృతుడు స్థానిక పూర్ణనందంపేటకు చెందిన మైనర్ బాలుడు సన్నీగా గుర్తించారు.కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న కృష్ణలంక పోలీసులు.
ఈత సరదా నిండు ప్రాణం బలితీసుకుంది
<p>విధాత: విజయవాడ కృష్ణా నదిలో ఈతకు వెళ్లిన 4 విద్యార్థుల్లో ఒకరు మృతి చెందారు.బస్టాండ్ సమీపంలోని కృష్ణవేణిఘాట్ లో సరదాగా ఆదివారం సాయంత్రం ఈతకు వెళ్లిన 4 గురు విద్యార్థులల్లో ఒకరు గల్లంతవ్వగా ఈరోజు గాలింపు చేపట్టగా బయటపడ్డ మృతదేహం.మృతుడు స్థానిక పూర్ణనందంపేటకు చెందిన మైనర్ బాలుడు సన్నీగా గుర్తించారు.కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న కృష్ణలంక పోలీసులు.</p>
Latest News

తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ లో స్పెషల్ అట్రాక్షన్ గా రోబో
రెండేళ్ల కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ చార్జ్ షీట్
అన్నపూర్ణ స్టూడియోస్ ని ఫ్యూచర్ సిటీకి తీసుకొస్తాం: నాగార్జున
ఎన్టీఆర్ హీరోయిన్ పెళ్లి విషయంలో తెలియని ఆసక్తికర నిజం…
ఇండిగో సంక్షోభం.. నేడు 300కు పైగా విమానాలు రద్దు
లైంగిక వేధింపుల కేసులో నటుడు దిలీప్ కు ఊరట
తెలంగాణ హైకోర్టులో ఐఏఎస్ ఆమ్రపాలికి చుక్కెదురు
లొంగిపోయిన మరో 12 మంది మావోయిస్టులు
తెలంగాణ గ్లోబల్ రైజింగ్ సమ్మిట్ 2047 ప్రారంభం
సల్మాన్ ఖాన్కి ఏమైంది..