పి.ఆర్.మోహన్ మృతి పార్టీకి తీరని లోటు

విధాత‌:టిడిపి సీనియర్ నేత,మాజీ శాప్ ఛైర్మెన్ పి.ఆర్ మోహన్ మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.పార్టీ పట్ల అంకితభావం,నిబద్దత తో పనిచేసిన పి.ఆర్ మోహన్ మృతి పార్టీకి తీరని లోటు.ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుడ్ని ప్రార్థిస్తున్నాను.వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి.