వర్ల రామయ్య లేఖపై స్పందించిన ఎన్​హెచ్​ఆర్సీ

విధాత‌: కొండపల్లి మైనింగ్ పై టీడీపీ నేత వర్ల రామయ్య రాసిన లేఖపై.. ఎన్​హెచ్​ఆర్సీ (జాతీయ మానవహక్కుల కమిషన్) స్పందించింది.కొండపల్లి మైనింగ్‌ వ్యవహారంలో వర్ల రాసిన లేఖపై విచారణకు ఆదేశించింది. వర్ల ఫిర్యాదుపై చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారికి స్పష్టం చేసింది. చేపట్టిన చర్యలపై 8 వారాల్లోగా ఫిర్యాదుదారుకు చెప్పాలని లా రిజిస్ట్రార్​కు సూచించింది.

  • Publish Date - September 1, 2021 / 07:32 AM IST