రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి
విధాత:గుత్తి మండల పరిధిలో అనంతపురం గ్రామం వద్ద 44 వ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది.బెంగుళూరు నుండి కర్నూలుకి వెళుతుండగా బొలోరా వాహనం లారీ ఢీకొనడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.వారిలో ఒకరు గుల్బర్గాకు చెందిన అసఫ్ అలీ (65), లాయర్ అలీ (45), కర్నూలుకు చెందిన కాశీ మహమ్మద్ గా పోలీసులు గుర్తించారు.