స్కూల్ బస్సు లో పొగలు

విధాత‌: గుంటూరు,సత్తెనపల్లి స్కూల్ బస్సు లో పోగలు.30మంది విద్యార్థులతో వెళ్తున్న స్కూల్ బస్సులోఒక్కసారిగా పోగలువ్యాపించటంతో భయంతో బస్సు దిగి పరుగులు తీసిన విద్యార్ధులు.హుటాహుటిన రక్షణ చర్యలు చేపట్టిన పోలీసులు.పోలీసుల సహాయంతో విద్యార్థులను సురక్షితంగా వేరొక స్కూల్ బస్సులో పాఠశాలకు తరలించారు.

Reported by: subbareddy | ఆంధ్ర ప్రదేశ్ | IST
Read Time: 1 mins