విధాత: 30% కూడా నిండని ప్రయాణికుల బుకింగ్ లు.ఇలాగైతే విమాన సర్వీసులు నడపలేమన్న స్పైస్ జెట్ యాజమాన్యం.ఆన్లైన్ బుకింగ్ లను నిలిపివేసిన స్పైస్ సంస్థ.రెండు నెలల తరువాత గన్నవరం విమానాశ్రయం లో సర్వీసులు నడిపేది లేనిది నవంబర్ లో ప్రకటిస్తామన్న స్పైస్ జెట్ సంస్థ.బెంగుళూరు,హైదరాబాద్, చెన్నై, విశాఖపట్నం ప్రాంతాలకు నడిపే స్పైస్ జెట్ విమానాలు రద్దవడంతో ఒక్కసారిగా ఖాళీ అయిన గన్నవరం విమానాశ్రయం.గత ప్రభుత్వం లో స్పైస్ జెట్ ఫ్లైట్ ల్లో 80%పైగా ఉన్న బుకింగ్ లు… ఒక్కసారిగా 30% తగ్గిన బుకింగ్ లు.గన్నవరం విమానాశ్రయంలో పెరిగిన రన్ వే…తగ్గిన సర్వీసులు.
గన్నవరం విమానాశ్రయంలో స్పైస్ జెట్ విమానాలు రద్దు
<p>విధాత: 30% కూడా నిండని ప్రయాణికుల బుకింగ్ లు.ఇలాగైతే విమాన సర్వీసులు నడపలేమన్న స్పైస్ జెట్ యాజమాన్యం.ఆన్లైన్ బుకింగ్ లను నిలిపివేసిన స్పైస్ సంస్థ.రెండు నెలల తరువాత గన్నవరం విమానాశ్రయం లో సర్వీసులు నడిపేది లేనిది నవంబర్ లో ప్రకటిస్తామన్న స్పైస్ జెట్ సంస్థ.బెంగుళూరు,హైదరాబాద్, చెన్నై, విశాఖపట్నం ప్రాంతాలకు నడిపే స్పైస్ జెట్ విమానాలు రద్దవడంతో ఒక్కసారిగా ఖాళీ అయిన గన్నవరం విమానాశ్రయం.గత ప్రభుత్వం లో స్పైస్ జెట్ ఫ్లైట్ ల్లో 80%పైగా ఉన్న బుకింగ్ లు… […]</p>
Latest News
సిరిసిల్ల నేతన్న అద్భుత సృష్టి.. శాలువాపై క్యూఆర్ కోడ్
వెండి..బంగారం ధరలు తగ్గుముఖం
ట్రాన్స్జెండర్లకు హైదరాబాద్ సీపీ సజ్జనర్ హెచ్చరిక
అధిక ప్లైట్ ఛార్జీలు వెనక్కి ఇవ్వాల్సిందే : రాజ్యసభ ఎంపీ కేసీ త్యాగి డిమాండ్
ఫోన్ ట్యాపింగ్ కేసులో కొనసాగుతున్న ప్రభాకర్ రావు విచారణ
ఫైబర్ నెట్ కేసులో ఏపీ సీఎం చంద్రబాబుకు ఊరట
అందాలతో ఆగం చేస్తున్న నిధి అగర్వాల్
కోల్ కతాలో ఫుట్బాల్ లెజండ్ మెస్సీకి బ్రహ్మరథం
అనధికార ఆధార్ సెంటర్లపై అధికారుల దాడులు!
ప్రైవేటు విద్యా సంస్థల మూకుతాడుకు
