వంగి వంగి మ‌రీ అందాలు చూపిస్తున్న ఈగ‌ల్ బ్యూటీ..థ‌ర్మామీట‌ర్ ప‌గిలిపోవ‌ల్సిందే..!

వంగి వంగి మ‌రీ అందాలు చూపిస్తున్న ఈగ‌ల్ బ్యూటీ..థ‌ర్మామీట‌ర్ ప‌గిలిపోవ‌ల్సిందే..!

ఇప్పుడు టాలీవుడ్‌లో త‌న అంద‌చందాల‌తో అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తుంది అందాల ముద్దుగుమ్మ‌ కావ్య థాపర్‌. ఈ మాయ పేరేమిటో అనే సినిమాతో టాలీవుడ్ లోకి పరిచయం అయిన ఈ హాట్ బ్యూటీ ఇక వరుస సినిమాలతో బిజీగా మారిపోయింది. ఏక్ మినీ కథ సినిమాతో మంచి గుర్తింపు ద‌క్కించుకుంది. అయితే ఈ సినిమా డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ అయి మంచి హిట్ గా నిలిచింది. అనంత‌రం ఈ భామ తమిళ్, తెలుగు, హిందీలో సినిమాలు చేసి ప్రేక్షకుల మ‌న‌సులు కొల్ల‌గొట్టింది. అలాగే పంజాబీ భాషలోనూ సినిమాలు చేసింది. కావ్య థాపర్ ప్రస్తుతం మాస్ మహారాజ రవితేజతో ‘ఈగల్’ సినిమాలో నటిస్తుంది. అంతకుముందు బిచ్చగాడు 2 సినిమాతో ఆడియన్స్‌ను పలకరించింది కావ్య.

బిచ్చ‌గాడు 2 సినిమా పెద్ద‌గా ఆడ‌క‌పోయిన కూడా ఈ సినిమాతో కావ్య‌కి పాపులారిటీ ద‌క్కింది. అయితే ఇప్పుడు ర‌వితేజ ఈగ‌ల్ మూవీపై బోలెడ‌న్ని హోప్స్ పెట్టుకుంది. హీరో రవితేజ ప్ర‌ధాన పాత్ర‌లో కార్తీక్‌ ఘట్టమనేని ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. అనుపమ పరమేశ్వరన్ , కావ్య థాపర్ ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని 2024 జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్టు మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేశారు . ఈ క్ర‌మంలో ప్రమోషన్స్‌లో భాగంగా ఏదో ఒక అప్‌డేట్ అందిస్తున్నారు టీం మెంబర్స్‌. ఈగల్ చిత్రానికి సంబంధించి ఇటీవ‌ల ఒక ఈవెంట్ జ‌ర‌గ‌గా, ఈ ఈవెంట్‌లో రెడ్ క‌ల‌ర్ డ్రెస్ ధ‌రించి కావ్య పాప అందాల ర‌చ్చ చేసింది. బ్యూటీ అందాల‌కి కుర్ర‌కారు మ‌త్తెక్కిపోయారు.

వంగి వంగి మ‌రీ అందాలు చూపిస్తున్న ఈగ‌ల్ బ్యూటీ..థ‌ర్మామీట‌ర్ ప‌గిలిపోవ‌ల్సిందే..!కావ్య న‌టించిన ఈగ‌ల్ విష‌యానికి వ‌స్తే.. ఈగల్‌లో నవదీప్‌, శ్రీనివాస్ అవసరాల, మధుబాల కీలక పాత్రలు పోషిస్తున్నారు. మేకర్స్ ఇప్పటికే లాంఛ్ చేసిన ఈగల్‌ పోస్టర్లు, స్టైలిష్ లుక్‌, ట్రైలర్‌ అప్‌డేట్ లుక్ సోషల్ మీడియాలో వైరల్‌ అవుతూ.. సినిమాపై సూపర్ బజ్ క్రియేట్ చేసాయి. సినిమా కోసం ప్ర‌తి ఒక్క‌రు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ర‌వితేజ‌కి ఇటీవ‌లి కాలంలో పెద్ద‌గా స‌క్సెస్‌లు రాక‌పోవ‌డంతో ఈగ‌ల్‌పై భారీ అంచ‌నాలే పెట్టుకున్నారు.