అర్జున్ రెడ్డి బ్యూటీ అరాచకం మాములుగా లేదు.. కురచ దుస్తులలో అందాల విధ్వంసం

కెరీర్ మొదట్లో చాలా బొద్దుగా కనిపించిన అందాల ముద్దుగుమ్మలు తర్వాత తర్వాత స్లిమ్‌గా మారి ట్రెండీ దుస్తులలో అందాల విధ్వంసం సృష్టిస్తున్నారు. ఆ లిస్ట్‌లో అర్జున్ రెడ్డి బ్యూటీ షాలిని పాండే కూడా చేరింది. ఈ అమ్మడు అర్జున్ రెడ్డి చిత్రంలో కాస్త బొద్దుగా కనిపించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు తన లుక్‌పై ఫోకస్ పెట్టి నాజూగ్గా తయారైంది. సినిమాల సంగతేమో కాని సోషల్ మీడియాలో మాత్రం వెరైటీ దుస్తులలో కేక పెట్టించే విధంగా కాక రేపుతుంటుంది. షాలిని పాండే అందాల ఆరబోతకి మంచి గిరాకి ఉంటుంది. సోషల్ మీడియాలో షాలిని పాండే ఇలా పోస్ట్ పెట్టిందో లేదో ఇలా వైరల్ అవుతూ ఉంటుంది.
ప్రస్తుతం షాలిని లుక్ కుర్రాళ్లని ఆకర్షించే విధంగా స్టన్నింగ్‌గా ఉండడం విశేషం. కురచ దుస్తులలో నడుము అందాలతో పాటు థైస్ అందాలు చూపిస్తూ మతులు పోగొడుతుంది. చాలీ చాలని చిన్న నిక్కర్ లో షాలిని పాండే గ్లామర్ విధ్వంసం అదరహో అనే చెప్పాలి. బ్లాక్ అండ్ వైట్ ఫోజుల్లో షాలిని అందాలు చూసి కుర్రాళ్ల హార్ట్ బీట్ పెరిగిపోతోంది. షాలిని పాండే క్యూట్ పిక్స్‌కి నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. అర్జున్ రెడ్డి మూవీలో షాలిని పాండే బోల్డ్ రొమాన్స్ తో రెచ్చిపోయిన విషయం తెలిసిందే. ఈ మూవీతో షాలిని పాండేకి మంచి పాపులారిటీ దక్కింది. గ్లామర్‌తోనే కాక నటన పరంగా కూడా షాలిని ఆకట్టుకుంది. ఇందులో విజయ్ దేవరకొండతో రొమాన్స్ పండిస్తూనే ఎమోషనల్ గా కూడా మెప్పించి అలరించింది.
అర్జున్ రెడ్డి తర్వాత షాలిని పాండేకి అన్ని భాషల్లో అవకాశాలు మొదలయిన కూడా ఈ భామ సద్వినియోగం చేసుకోలేకపోయింది. 118 చిత్రంలో, ఇద్దరిలోకం ఒకటే మూవీలో షాలిని నటించగా, ప్రస్తుతం షాలిని పాండే హిందీలో రణ్వీర్ సింగ్ సరసన ‘జయేష్ భాయ్ జోర్దార్’ అనే చిత్రంలో నటిస్తోంది.ఈ సినిమాతో మంచి హిట్ దక్కించుకుంటే షాలిని కెరీర్‌కి తిరుగు లేదని చెప్పాలి. టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోను ఈ భామ వరుస అవకాశాలు అందుకోవడం ఖాయంగా కనిపిస్తుంది.