విధాత,ముంబై: జూన్ 25:ఇన్ఫోసిస్,టీసీఎస్ షేర్లు గురువారం సరికొత్త గరిష్టాలను తాకగా..ఈ రెండు స్టాక్స్ దాదాపు 3శాతం ఎగిశాయి. నిన్న ఇన్ఫోసిస్ రూ.1559.20 వద్ద, టీసీఎస్ రూ.3,373.60 వద్ద క్లోజ్ అయింది. టీసీఎస్ ఈరోజు మరింత ఎగిసి రూ.3386.60 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇన్ఫోసిస్ షేర్ మరో నెలరోజుల పాటు రూ.15వేల వద్ద ఉండే అవకాశముందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. రూ.1650 టార్గెట్‌గా,రూ.1450 స్టాప్ లాస్‌గా పేర్కొంటున్నారు. టీసీఎస్ టార్గెట్ రూ.4,400 వరకూ ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.
ఫుల్ జోష్‌లో ఐటి షేర్లు
<p>విధాత,ముంబై: జూన్ 25:ఇన్ఫోసిస్,టీసీఎస్ షేర్లు గురువారం సరికొత్త గరిష్టాలను తాకగా..ఈ రెండు స్టాక్స్ దాదాపు 3శాతం ఎగిశాయి. నిన్న ఇన్ఫోసిస్ రూ.1559.20 వద్ద, టీసీఎస్ రూ.3,373.60 వద్ద క్లోజ్ అయింది. టీసీఎస్ ఈరోజు మరింత ఎగిసి రూ.3386.60 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇన్ఫోసిస్ షేర్ మరో నెలరోజుల పాటు రూ.15వేల వద్ద ఉండే అవకాశముందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. రూ.1650 టార్గెట్‌గా,రూ.1450 స్టాప్ లాస్‌గా పేర్కొంటున్నారు. టీసీఎస్ టార్గెట్ రూ.4,400 వరకూ ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.</p>
Latest News

విద్యార్ధుల ఆందోళనకు దిగిరాక తప్పని మోదీ అహంకారం.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా
సామేల్ విమర్శలు..వినాశకాలే విపరీత బుద్ది : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
కోమటిరెడ్డి బ్రదర్స్ పై ఎమ్మెల్యే మందుల సామేల్ ఫైర్
కేసీఆర్ ఆశీర్వచనం తీసుకున్న కేటీఆర్..వీడియో వైరల్
క్యూర్ లో జనావాసాల పరిధిలోనే ఇందిరమ్మ ఇండ్లు : సీఎం రేవంత్ రెడ్డి
ఆర్భాటాలకు స్వస్తి.. నిరాడంబర జీవితమే నిజమైన సంపద!
కాక్రోచ్ లతో ముగిసిన కేంద్రం చర్చలు..ధర్మేంద్ర రాజీనామాకు డెడ్ లైన్.!
ఐదవ రోజు ఉభయ సభలు మళ్లీ వాయిదా..!
పేపర్ లీకేజీలకు పాల్పడితే 10ఏళ్ల జైలు..రూ.10కోట్ల ఫైన్: కేంద్ర కేబినెట్
అమెరికా రాజకీయాల్లో దూసుకొస్తున్న కొత్త నాయకత్వం?