క్రికెట్ బెట్టింగ్ బాబుల అరెస్ట్

విధాత‌:కడప జిల్లా,దువ్వూరు మండలం నీలపురం గ్రామం లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న 9 మంది అరెస్ట్ .51000/- నగదు తొమ్మిది సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు .విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించిన మైదుకూరు డిఎస్పి విజయ్ కుమార్ పాల్గొన్న మైదుకూరు రూరల్ సిఐ కొండారెడ్డి ఎస్ఐ కె సి రాజు. మైదుకూర్ రూరల్ సి.ఐ కొండా రెడ్డి ఎస్సై కె. సి రాజు మరియు సిబ్బంది లను అభినందించిన కడప జిల్లా ఎస్పీ అన్బురాజన్