Group 4 | సెల్ ఫోన్‌తో.. గ్రూప్ 4 పరీక్ష రాస్తూ పట్టుబడ్డ అభ్యర్ధి

Group 4 | విధాత, ఎల్బీనగర్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తున్న గ్రూప్ 4 పరీక్ష రాస్తున్న అభ్యర్దిని సరుర్ణగర్ పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకెళితే, సరూర్ నగర్ మండలం మారుతీనగర్ సక్సెస్ కళాశాలలో జరుగుతున్న గ్రూప్ 4 పరీక్షా కేంద్రంలోకి సెల్ ఫోన్ తీసుకువచ్చాడు. అర్థగంట తర్వాత సిబ్బంది అభ్యర్ధిని గుర్తించి పోలీసులకు అప్పగించారు. మాల్ ప్రాక్టీస్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అరిష్ తెలిపారు.

  • By: krs    crime    Jun 30, 2023 9:54 AM IST
Group 4 | సెల్ ఫోన్‌తో.. గ్రూప్ 4 పరీక్ష రాస్తూ పట్టుబడ్డ అభ్యర్ధి

Group 4 |

విధాత, ఎల్బీనగర్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తున్న గ్రూప్ 4 పరీక్ష రాస్తున్న అభ్యర్దిని సరుర్ణగర్ పోలీసులు అరెస్టు చేశారు.

వివరాల్లోకెళితే, సరూర్ నగర్ మండలం మారుతీనగర్ సక్సెస్ కళాశాలలో జరుగుతున్న గ్రూప్ 4 పరీక్షా కేంద్రంలోకి సెల్ ఫోన్ తీసుకువచ్చాడు.

అర్థగంట తర్వాత సిబ్బంది అభ్యర్ధిని గుర్తించి పోలీసులకు అప్పగించారు. మాల్ ప్రాక్టీస్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అరిష్ తెలిపారు.