విధాత:లాటరీ పేరుతో యువతిని ట్రాప్ చేసిన కేటుగాళ్లు ఐదు లక్షల పైగా కాజేశారు.పాతబస్తీ బడా బజార్ కి చెందిన ముంతాజ్ బేగం కు ఇటీవల ఓ గుర్తు తెలియని నంబర్ నుండి కాల్ వచ్చింది.ఇటీవల మీరు చేసిన షాపింగ్ లో రిజిస్టర్ అయిన మీ ఫోన్ నెంబర్ కు పెద్ద మొత్తంలో లాటరీ వచ్చిందని, ముందుగా లాటరీ గిఫ్ట్ టాక్స్ 30 శాతం చెల్లించాల్సి ఉంటుందని నమ్మబలికారు.తాము ఒక అకౌంట్ నెంబర్ పంపిస్తున్నా మనీ, 5 లక్షల 25000 ట్రాన్స్ఫర్ చేయాలని సూచించారు.వారి మాటలు నమ్మిన ముంతాజ్ బేగం వారు అడిగిన మొత్తాన్ని అకౌంట్ కు ట్రాన్స్ఫర్ చేసింది. ఆ తర్వాత కాల్ వచ్చిన నెంబర్ కు ప్రయత్నించగా స్విచ్ ఆఫ్ వచ్చింది.మోసపోయానని గ్రహించిన ముంతాజ్ సిటీ సైబర్ క్రైమ్స్ లో బుధవారం ఫిర్యాదు చేసింది.
లాటరీ పేరుతో యువతిని ట్రాప్ చేసిన కేటుగాళ్లు
<p>విధాత:లాటరీ పేరుతో యువతిని ట్రాప్ చేసిన కేటుగాళ్లు ఐదు లక్షల పైగా కాజేశారు.పాతబస్తీ బడా బజార్ కి చెందిన ముంతాజ్ బేగం కు ఇటీవల ఓ గుర్తు తెలియని నంబర్ నుండి కాల్ వచ్చింది.ఇటీవల మీరు చేసిన షాపింగ్ లో రిజిస్టర్ అయిన మీ ఫోన్ నెంబర్ కు పెద్ద మొత్తంలో లాటరీ వచ్చిందని, ముందుగా లాటరీ గిఫ్ట్ టాక్స్ 30 శాతం చెల్లించాల్సి ఉంటుందని నమ్మబలికారు.తాము ఒక అకౌంట్ నెంబర్ పంపిస్తున్నా మనీ, 5 లక్షల […]</p>
Latest News

జిమ్ జిమ్ తార’ పాట తో ‘పర్ణశాల’ మూవీ టీమ్ మైండ్ బ్లోయింగ్ మార్కెటింగ్ స్కెచ్!
చిన్న సినిమాలను తొక్కిపెడితే ఊరుకోం: హీరో షిరాజ్ మెహదీ ఆగ్రహం
చాక్లెట్ స్టార్ పవన్ హీరోగా ‘పోతిరెడ్డిపల్లి’ మూవీ ప్రారంభం
ఏపీ మాజీ డిప్యూటీ సీఎం మృతి
ఈనెల 17 న హైదరాబాద్లో ఉపరాష్ట్రపతి పర్యటన
విద్యా, పర్యాటక, వైద్య రంగాల్లో కలిసి పనిచేద్దాం.. ప్రిన్స్ రహీమ్ ఆగా ఖాన్-vకు సీఎం విజ్ఞప్తి
ఐవీ కొనేది రూ.11కు.. రోగులకు అమ్మేది మాత్రం రూ.325కు
నేటి నుంచి తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు
ఖైరతాబాద్ గణేశుడికి గవర్నర్ దంపతుల తొలి పూజలు
ప్రకృతిని కాపాడుదాం.. చవితి ప్రత్యేకత ను చాటుదాం : జర్నలిస్ట్ గిరి ప్రసాద్ సోముల