ఏడాదిగా మైనర్ పై అత్యాచారం..గర్భం దాల్చిన బాలిక

విధాత: రంపచోడవరం మండలం చిన్నగెద్దాడ గ్రామంలో పదిహేడేళ్ల మైనర్ బాలికపై అత్యాచారం.బాలిక గర్భం దాల్చడంతో విషయం ఆరా తీసి తెలుసుకున్న తల్లి. గత సంవత్సర కాలంగా తమ కుమార్తెపై అదేగ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారంటూ బాధితురాలి తల్లి పోలీసులకు పిర్యాదు.వైద్యపరీక్షల నిమిత్తం బాలికను రంపచోడవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఏడాదిగా మైనర్ పై అత్యాచారం..గర్భం దాల్చిన బాలిక

విధాత: రంపచోడవరం మండలం చిన్నగెద్దాడ గ్రామంలో పదిహేడేళ్ల మైనర్ బాలికపై అత్యాచారం.బాలిక గర్భం దాల్చడంతో విషయం ఆరా తీసి తెలుసుకున్న తల్లి.

గత సంవత్సర కాలంగా తమ కుమార్తెపై అదేగ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారంటూ బాధితురాలి తల్లి పోలీసులకు పిర్యాదు.వైద్యపరీక్షల నిమిత్తం బాలికను రంపచోడవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.