విధాత: పెళ్లైన అమ్మాయితో ప్రేమ ఎందుకు అన్న పాపానికి కత్తితో దాడి చేసిన దుండగుడు.రియాసత్ నగర్ కి చెందిన అక్బర్ ఖాన్ పెళ్ళైన మహిళతో ప్రేమ అంటూ వెంటపడుతుండడంతో విషయం తెలిసిన ఆమె భర్త అక్బర్ స్నేహితుడు మహమ్మద్ ఈసకు వద్దని చెప్పాలని కోరాడు.దీంతో వెంటపడవద్దని ఈస నచ్చ చెప్పడంతో స్నేహితుడని చూడకుండా కత్తితో దాడి చేసిన అక్బర్.బాధితుడిని ఆస్పత్రికి తరలించిన సంతోష్ నగర్ పోలీసులు.పరారీలో ఉన్న అక్బర్ కోసం గాలింపు
పాతబస్తీలో కత్తి పోట్లు
<p>విధాత: పెళ్లైన అమ్మాయితో ప్రేమ ఎందుకు అన్న పాపానికి కత్తితో దాడి చేసిన దుండగుడు.రియాసత్ నగర్ కి చెందిన అక్బర్ ఖాన్ పెళ్ళైన మహిళతో ప్రేమ అంటూ వెంటపడుతుండడంతో విషయం తెలిసిన ఆమె భర్త అక్బర్ స్నేహితుడు మహమ్మద్ ఈసకు వద్దని చెప్పాలని కోరాడు.దీంతో వెంటపడవద్దని ఈస నచ్చ చెప్పడంతో స్నేహితుడని చూడకుండా కత్తితో దాడి చేసిన అక్బర్.బాధితుడిని ఆస్పత్రికి తరలించిన సంతోష్ నగర్ పోలీసులు.పరారీలో ఉన్న అక్బర్ కోసం గాలింపు</p>
Latest News

బడ్జెట్ 2026 : నిర్మలా సీతారామన్ ఏమివ్వనుంది?
తెలుగింటి బాపు బొమ్మలా.. లంగా వోణీలో శ్రీముఖి ఎంత అందంగా ఉందో చూడండి!
సంక్రాంతి అల్లుడికి 158రకాల వంటలతో విందు..వైరల్
ఒక్క లవంగం: నోటి దుర్వాసన, చిగుళ్ల సమస్యలకు సహజ పరిష్కారం
ఏనుగుల జలకలాట..వైరల్ వీడియో చూసేయండి !
నేటి నుంచి అండర్-19 వరల్డ్ కప్ క్రికెట్ టోర్నమెంట్
కెరీర్ కాదు… కుటుంబానికే తొలి ప్రాధాన్యం..
బ్లూ మెటాలిక్ గౌనులో రెడ్ కార్పెట్పై ప్రియాంక చోప్రా సందడి
ఆ జర్నలిస్టులకు బెయిల్ మంజూరు
ట్రంప్ బెదిరింపుల తర్వాత పొరుగుదేశాలకు ఇరాన్ హెచ్చరిక: అమెరికా బేస్లే లక్ష్యం