గుంటూరు జిల్లాలో బ్యాంకు ఉద్యోగి పేరిట మహిళకు టోకరా

విధాత:బ్యాంకులో నగదు డిపాజిట్ చేసేందుకు కొత్తపేట ఎస్బిఐ కి వెళ్లిన ఈటి కాలనీకి చెందిన నీలా అనిత.తాను బ్యాంకు ఫీల్డ్ ఆఫీసర్ అని, నగదు తాను డిపాజిట్ చేస్తానంటూ నమ్మించి లక్ష రూపాయల నగదు అపహరించిన గుర్తు తెలియని దుండగుడు.నగదు డిపాజిట్ కాకపోవడంతో తాను మోసపోయానని గ్రహించి బ్యాంకుకు వెళ్లి ఫిర్యాదు చేసిన మహిళ.సీసీ ఫుటేజీని పరిశీలించి పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించిన బ్యాంకు అధికారులు.బ్యాంకు అధికారులు సూచనలతో వన్టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధిత మహిళ.