విధాత:బ్యాంకులో నగదు డిపాజిట్ చేసేందుకు కొత్తపేట ఎస్బిఐ కి వెళ్లిన ఈటి కాలనీకి చెందిన నీలా అనిత.తాను బ్యాంకు ఫీల్డ్ ఆఫీసర్ అని, నగదు తాను డిపాజిట్ చేస్తానంటూ నమ్మించి లక్ష రూపాయల నగదు అపహరించిన గుర్తు తెలియని దుండగుడు.నగదు డిపాజిట్ కాకపోవడంతో తాను మోసపోయానని గ్రహించి బ్యాంకుకు వెళ్లి ఫిర్యాదు చేసిన మహిళ.సీసీ ఫుటేజీని పరిశీలించి పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించిన బ్యాంకు అధికారులు.బ్యాంకు అధికారులు సూచనలతో వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధిత మహిళ.
గుంటూరు జిల్లాలో బ్యాంకు ఉద్యోగి పేరిట మహిళకు టోకరా
<p>విధాత:బ్యాంకులో నగదు డిపాజిట్ చేసేందుకు కొత్తపేట ఎస్బిఐ కి వెళ్లిన ఈటి కాలనీకి చెందిన నీలా అనిత.తాను బ్యాంకు ఫీల్డ్ ఆఫీసర్ అని, నగదు తాను డిపాజిట్ చేస్తానంటూ నమ్మించి లక్ష రూపాయల నగదు అపహరించిన గుర్తు తెలియని దుండగుడు.నగదు డిపాజిట్ కాకపోవడంతో తాను మోసపోయానని గ్రహించి బ్యాంకుకు వెళ్లి ఫిర్యాదు చేసిన మహిళ.సీసీ ఫుటేజీని పరిశీలించి పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించిన బ్యాంకు అధికారులు.బ్యాంకు అధికారులు సూచనలతో వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధిత మహిళ.</p>
Latest News

12 ఏళ్ల బీజేపీ ఏలుబడిలో 152 పేపర్ లీకేజీలు
‘పాండోరా బాక్స్’ అసలు రహస్యం ఇదేనా? ట్విస్టులతో కూడిన ఆసక్తికర కథ
శాన్ఫ్రాన్సిస్కోలో ఘనంగా M4M మూవీ 60 రోజుల విజయోత్సవం! ‘M4M-2’ సీక్వెల్
‘మిస్టర్ మిడిల్ క్లాస్’ అందరికీ కనెక్ట్ అవుతున్న పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్!
గోదావరి పుష్కరాలలోపే భద్రాద్రికి నూతన వైభవం: మంత్రి పొంగులేటి
వచ్చే మూడు నెలలకు ఒకేసారి రేషన్ : కేంద్రం కీలక నిర్ణయం
హాస్టల్ మెస్‌లోకి మొసలి.. అంతా పరుగో పరుగు!
సర్ పూర్తయ్యే వరకు గాంధీభవన్ రావద్దు : సీఎం రేవంత్ రెడ్డి
మా భూములకు కాదు… మా బతుకులకే కంచె వేస్తున్నారు !
జపాన్ ఓపెన్ టైటిల్ విజేత పీ.వీ.సింధు