వాటి సైజును బ‌ట్టి.. మ‌హిళ‌ల మ‌న‌స్త‌త్వం ఏంటో చెప్పొచ్చ‌ట‌..!

మ‌హిళ‌ల మ‌న‌స్త‌త్వం ఏంటో క‌నుక్కోవ‌డం చాలా క‌ష్టం. క్ష‌ణం క్ష‌ణం వారి మ‌న‌సు మారుతుంట‌ది. అప్పుడే ప్రేమ కురిపిస్తారు. అప్పుడే చిందులేస్తారు. ఇక వారిని బుజ్జ‌గించ‌డం ఎవ‌రి త‌రం కూడా కాదు. ఎప్పుడు కోపంగా ఉంటారో.. ఎప్పుడు సంతోషంగా ఉంటారో ఊహించ‌డం క‌ష్టం. ఎవ‌రికీ అంతు చిక్క‌దు కూడా. మ‌గువ‌ల మ‌నసెరిగి ఉండే మ‌గాడు చాలా అదృష్ట‌వంతుడు.

  • Publish Date - May 20, 2024 / 09:13 PM IST

మ‌హిళ‌ల మ‌న‌స్త‌త్వం ఏంటో క‌నుక్కోవ‌డం చాలా క‌ష్టం. క్ష‌ణం క్ష‌ణం వారి మ‌న‌సు మారుతుంట‌ది. అప్పుడే ప్రేమ కురిపిస్తారు. అప్పుడే చిందులేస్తారు. ఇక వారిని బుజ్జ‌గించ‌డం ఎవ‌రి త‌రం కూడా కాదు. ఎప్పుడు కోపంగా ఉంటారో.. ఎప్పుడు సంతోషంగా ఉంటారో ఊహించ‌డం క‌ష్టం. ఎవ‌రికీ అంతు చిక్క‌దు కూడా. మ‌గువ‌ల మ‌నసెరిగి ఉండే మ‌గాడు చాలా అదృష్ట‌వంతుడు. అయితే మ‌హిళ‌ల మ‌న‌స్త‌త్వాన్ని వారి కాలి వేళ్ల‌ను బ‌ట్టి అంచ‌నా వేయొచ్చ‌ని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. మ‌రి ఒక్కో వేలి గురించి తెలుసుకుందాం.

మ‌హిళ‌ల బొట‌న‌వేలు మిగ‌తా వేళ్ల కంటే పెద్ద‌దిగా ఉంటే చాలా తెలివితేట‌లు ఉంటాయ‌ట‌. అలాగే అలాంటి మ‌హిళ‌ల్లో సృజ‌నాత్మ‌క‌త కూడా ఎక్కువ‌గానే ఉంటుంద‌ట‌. బొట‌న వేలు దాని ప‌క్కనున్న వేలి కంటే పొట్టిగా ఉంటే.. అలాంటి వారు ఏప‌నిని అయినా సుల‌భంగా చేయ‌గ‌ల‌ర‌ట‌. అంతేకాకుండా అన్ని ప‌నుల్లోనూ ముందంజ‌లో ఉంటార‌ట‌.

బొట‌న వేలు కంటే ప‌క్క వేలు పొడవుగా ఉంటే.. వాళ్లు గ‌డుసుగా ఉండి, మొండిగా ప్ర‌వ‌ర్తిస్తార‌ట‌. వీరిలో నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాలు కూడా ఎక్కువే ఉంటాయ‌ట‌. బొట‌న వేలు కాకుండా మిగ‌తా నాలుగు వేళ్లు స‌మానంగా ఉంటే వారు స‌మాజంలో మంచి పేరు తెచ్చుకుంటార‌ట‌. అలాగే కుటుంబాన్ని కూడా బాధ్య‌త‌గా చూసుకుంటార‌ట‌. చాలా సిగ్గు, భ‌యం కూడా ఉంటుంద‌ట‌. అయితే బొట‌న వేలి ప‌క్క వేలు పొడ‌వుగా ఉంటే.. ఆ అమ్మాయిల విష‌యంలో అబ్బాయిలు కాస్త ఆలోచించాల్సిందేన‌ని అంటున్నారు.

Latest News