సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఒకప్పుడు ఎన్నో సూపర్ హిట్ సినిమాలు తీసి తెలుగు సినిమా స్థాయిని పెంచాడు. అయితే ఇటీవలి కాలంలో ఆయన నుండి ఒక్క మంచి హిట్ రావడం లేదు. అసలు వర్మ సినిమాలు ఎప్పుడు వస్తున్నాయో ఎప్పుడు పోతున్నాయో కూడా తెలియడం లేదు. అయితే వర్మ ఇటీవల సినిమాలతో కాకుండా అమ్మాయిల, పార్టీలు, కాంట్రవర్సీస్ వంటి విషయాలతో వార్తలలో నిలుస్తున్నాడు. అయితే ఆర్జీవి ఏ అమ్మాయిని పరిచయం చేసిన కూడా ఆమెకి ఎక్కడలేని క్రేజ్ వస్తుంది. అరియానాని స్టార్ చేసిన వర్మ కొద్ది రోజుల క్రితం అషూరెడ్డితో కూడా బోల్డ్ ఇంటర్వ్యూ చేశాడు. దాంతో ఆమెకి ఎక్కడ లేని పాపులారిటీ వచ్చేసింది
ఇక వర్మ అప్పుడప్పుడు కొత్త భామలని పరిచయం చేస్తూ ఉంటాడు. ఆర్జీవీ ఏదైనా అమ్మాయిని పరిచయం చేసినా, ఎవరైనా అమ్మాయితో ఫోటోలు, పార్టీ వీడియోలు షేర్ చేసినా వారికి ఎక్కడలేని క్రేజ్ దక్కుతుంది. అందుకే అనుకుంటా చాలా మంది అమ్మాయిలు వర్మతో కలిసి ఫొటోలు దిగేందుకు, పార్టీలు చేసుకునేందుకు చాలా ఇష్టపడుతుంటారు. తాజాగా ఓ ఇద్దరు భామలు ఇప్పుడు ఆర్జీవీతో ఫోటోలు దిగడంతో మరింత వైరల్ అవుతున్నారు. ఓ పబ్ లో నటి రీతూ చౌదరి, సురేఖ వాణి కూతురు సుప్రీత ఆర్జీవీతో ఫోటోలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, ఆ పిక్స్ సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. రీతూ తన సీరియల్స్, యూట్యూబ్ వీడియోలు, జబర్దస్త్ తో పాపులర్ కాగా, ఇప్పుడు వర్మతో దిగిన పిక్‌తో మరింత హాట్ టాపిక్ అవుతుంది.
ఇక సుప్రిత సినిమాలలోకి రాకపోయిన షార్ట్ ఫిలింస్, సోషల్ మీడియా పోస్ట్‌లు, సురేఖా వాణి కూతురిగా మంచి పాపులారిటీ దక్కించుకుంది. అయితే ఇప్పుడు వర్మతో దిగిన పిక్‌తో ఆమె క్రేజ్ మరింత పెరగడం ఖాయం. వర్మతో కలిసి పబ్‌లో మ్యాచ్ చూస్తూ రీతూ, సుప్రిత ఎంజాయ్ చేయగా వీరి పిక్స్ నెట్టింట తెగ హల్‌చల్ చేస్తున్నాయి. ఏది ఏమైన వర్మ మాములు అదృష్టవంతుడు కాదు. ఇంత మంది అమ్మాయిలతో కలిసి ఎంజాయ్ చేసే అతనొక్కడికే దక్కింది. నువ్వు నిజంగా గ్రేట్ వర్మ అంటూ కొందరు కామెంట్స్ చేస్తూ ఇద్దరు అమ్మాయిలతో దిగిన పిక్స్ వైరల్ చేస్తున్నారు.
ఆర్జీవి కాంపౌండ్‌లో అడుగుపెట్టిన సురేఖా వాణి కూతురు.. ఇక స్టార్ స్టేటస్ వచ్చినట్టే..!
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఒకప్పుడు ఎన్నో సూపర్ హిట్ సినిమాలు తీసి తెలుగు సినిమా స్థాయిని పెంచాడు. అయితే ఇటీవలి కాలంలో ఆయన నుండి ఒక్క మంచి హిట్ రావడం లేదు. అసలు వర్మ సినిమాలు ఎప్పుడు వస్తున్నాయో ఎప్పుడు పోతున్నాయో కూడా తెలియడం లేదు. అయితే వర్మ ఇటీవల సినిమాలతో కాకుండా అమ్మాయిల, పార్టీలు, కాంట్రవర్సీస్ వంటి విషయాలతో వార్తలలో నిలుస్తున్నాడు. అయితే ఆర్జీవి ఏ అమ్మాయిని పరిచయం చేసిన కూడా ఆమెకి […]

Latest News
ఈ వారం ఓటీటీలో.. : చిత్రాలు – సిరీస్‌లు(డిసెంబర్ 01–07)
వరంగల్–నర్సంపేట రోడ్డు ఇక నాలుగు వరుసలు
పాతికేళ్లలో తొమ్మిది ఎయిర్ లైన్స్ కనుమరుగు.. ఇండిగో నెక్ట్స్?
రెఫరెండమన్నడికి సిగ్గు లేదు.. మళ్ల నోరేసుకుని తిరుగుతుండు: కేటీఆర్‌పై రేవంత్ ఫైర్
ఏసీబీకి చిక్కిన అడిషనల్ కలెక్టర్
హిల్ట్ పాలసీపై హైకోర్టులో పిటిషన్
అన్ని కాలాలు అనుకూలంగా ఉండవు.. వచ్చేది మన ప్రభుత్వమే: కేసీఆర్
అప్పటి పరిస్థితుల వల్లే పవన్ కల్యాణ్ పై విమర్శలు: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఖర్చు రూ. 5 కోట్ల 91 లక్షల 60 వేలు
ఐబొమ్మ రవికి మరో మూడు రోజుల కస్టడీ