OTT Movies | ఓటీటీలోకి కొత్త కంటెంట్ .. ఈ వారం స్ట్రీమింగ్ అవుతున్న సినిమాలు, వెబ్‌సిరీస్‌ల జాబితా

OTT Movies |డిజిటల్ ఎంటర్‌టైన్‌మెంట్‌కు ప్రేక్షకులు మరింతగా అలవాటు పడుతున్న నేపథ్యంలో ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్ ప్రతి వారం కొత్త కంటెంట్‌తో సందడి చేస్తున్నాయి. తెలుగు నుంచి హాలీవుడ్ వరకు వివిధ భాషల్లో సినిమాలు, వెబ్‌సిరీస్‌లు, రియాలిటీ షోలు స్ట్రీమింగ్‌కు సిద్ధమవుతున్నాయి.

  • By: sn |    movies |    Published on : Feb 23, 2026 6:15 PM IST
OTT Movies | ఓటీటీలోకి కొత్త కంటెంట్ .. ఈ వారం స్ట్రీమింగ్ అవుతున్న సినిమాలు, వెబ్‌సిరీస్‌ల జాబితా

OTT Movies |డిజిటల్ ఎంటర్‌టైన్‌మెంట్‌కు ప్రేక్షకులు మరింతగా అలవాటు పడుతున్న నేపథ్యంలో ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్ ప్రతి వారం కొత్త కంటెంట్‌తో సందడి చేస్తున్నాయి. తెలుగు నుంచి హాలీవుడ్ వరకు వివిధ భాషల్లో సినిమాలు, వెబ్‌సిరీస్‌లు, రియాలిటీ షోలు స్ట్రీమింగ్‌కు సిద్ధమవుతున్నాయి. అయితే ఈ వారం ప‌లు సినిమాలు కూడా థియేట‌ర్‌లో సంద‌డి చేసేందుకు సిద్ధ‌మ‌య్యాయి. శ్రీవిష్ణు ‘విష్ణు విన్యాసం, ఎమోషనల్ ‘ది రైజ్ ఆఫ్ అశోక‌,కాంట్రవర్సీ కేరళ స్టోరీ 2 చిత్రాలు సంద‌డి చేసేందుకు రెడీగా ఉన్నాయి. వాటితో పాటు ఈ వారం ఏ ఓటీటీలో ఏం చూడొచ్చో ఓసారి చూద్దాం.

నెట్‌ఫ్లిక్స్‌లో

అక్యూజ్డ్ – తెలుగు డబ్బింగ్ మూవీ
చథా పచ్చ

ప్రైమ్ వీడియోలో

పాల్ మెక్‌కర్ట్నే – హాలీవుడ్ మూవీ

ది సీఈఓ క్లబ్ – ఇంగ్లీష్ వెబ్‌సిరీస్

ఇక్కీస్ – బాలీవుడ్ మూవీ

ది బ్లఫ్ – హాలీవుడ్ మూవీ

జియో హాట్‌స్టార్‌లో :

వన్ బ్యాటిల్ ఆఫ్టర్ ఎనదర్ – ఇంగ్లీష్ సినిమా

ప్యారడైజ్ – హాలీవుడ్ వెబ్‌సిరీస్

రోస్లిన్ – తెలుగు వెబ్‌సిరీస్

సంగ్ మర్మర్ – బాలీవుడ్ వెబ్‌సిరీస్

బుగోనియా – హాలీవుడ్ మూవీ

బ్లాక్ ఫోన్ 2 – ఇంగ్లీష్ సినిమా

జీ5లో :

తడయం – తమిళ వెబ్‌సిరీస్

డాటర్ ఆఫ్ ప్రసాదరావు: కనబడుట లేదు – తెలుగు వెబ్‌సిరీస్

క్రాంతి జ్యోతి విద్యాలయ్ – మరాఠీ మూవీ

అంధా ప్యార్ 2.0 – బాలీవుడ్ రియాలిటీ షో

సన్‌నెక్ట్స్‌లో:

హనీ – తెలుగు సినిమా

నీలి హక్కీ – కన్నడ మూవీ

ఆహాలో :

సర్కార్ సీజన్ 6 – తెలుగు రియాలిటీ షో

ఎంఎక్స్ ప్లేయర్‌లో :

సైకో సయ్యాన్ – బాలీవుడ్ వెబ్‌సిరీస్

Apple TV+లో :

మోనార్క్: లెగసీ ఆఫ్ మాన్‌స్టర్స్ – సీజన్ 2 – హాలీవుడ్ వెబ్‌సిరీస్

మొత్తానికి ఈ వారం ఓటీటీలో విభిన్న భాషల్లో విభిన్న జానర్ల కంటెంట్ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉంది. యాక్షన్, థ్రిల్లర్, డ్రామా, రియాలిటీ షోల నుంచి ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ వరకు ఎన్నో ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి. వీకెండ్‌ను మీకు నచ్చిన కంటెంట్‌తో ఎంజాయ్ చేయండి!