Vijay-Rashmika : 26న విజ‌య్ దేవ‌ర‌కొండ – ర‌ష్మిక పెళ్లి

విజయ్ - రష్మిక పెళ్లి ఫిక్స్! ఫిబ్రవరి 26న ఉదయ్‌పూర్‌లో వివాహం, మార్చి 4న హైదరాబాద్‌లో రిసెప్షన్. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న శుభలేఖ. త్వరలోనే అధికారిక ప్రకటన.

Reported by: Tejaswini Nanna | వినోదం | Feb 16, 2026, 3:39 pm IST
Read Time: 2 mins
Vijay-Rashmika : 26న విజ‌య్ దేవ‌ర‌కొండ – ర‌ష్మిక పెళ్లి

అధికారికంగా విజ‌య్ దేవ‌ర‌కొండ – ర‌ష్మిక పెళ్లి ప్రకటన వెలువడకపోయినా.. పెళ్లి పిలుపులు మాత్రం జోరందుకొన్నాయి. శుభ‌లేఖ కూడా వైర‌ల్ అవుతోంది. 26న ఉద‌య్‌పూర్‌లో పెళ్లి..మార్చి 4న హైద‌రాబాద్ లో రిసెప్ష‌న్ జ‌ర‌గ‌బోతున్నాయి. ఇప్ప‌టికే పెళ్లి ప‌నులు జోరుగా సాగుతున్నాయి. ఒక‌ట్రెండు రోజుల్లో శుభ‌వార్త‌ని అఫిషియ‌ల్ గా వినే అవ‌కాశం ఉందని సమాచారం.

ఇవి కూడా చదవండి :

Jangaon Municipal Elections : జనగామ, ఇబ్రహీమ్ పట్నం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వాయిదా
Digital Holy Water : టెక్నాలాజీ మాయ.. గుడులలో డిజిటల్ తీర్థం మిషన్లు !