అధికారికంగా విజయ్ దేవరకొండ – రష్మిక పెళ్లి ప్రకటన వెలువడకపోయినా.. పెళ్లి పిలుపులు మాత్రం జోరందుకొన్నాయి. శుభలేఖ కూడా వైరల్ అవుతోంది. 26న ఉదయ్‌పూర్‌లో పెళ్లి..మార్చి 4న హైదరాబాద్ లో రిసెప్షన్ జరగబోతున్నాయి. ఇప్పటికే పెళ్లి పనులు జోరుగా సాగుతున్నాయి. ఒకట్రెండు రోజుల్లో శుభవార్తని అఫిషియల్ గా వినే అవకాశం ఉందని సమాచారం.
ఇవి కూడా చదవండి :
Jangaon Municipal Elections : జనగామ, ఇబ్రహీమ్ పట్నం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వాయిదా
Digital Holy Water : టెక్నాలాజీ మాయ.. గుడులలో డిజిటల్ తీర్థం మిషన్లు !
