విధాత:గోధుమ గడ్డి రసానికి ప్రస్తుతం క్రేజ్ నెలకొంది. దీన్ని తీసుకోవడం ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా భావిస్తున్నారు. గోధుమ గడ్డిలో మెగ్నీషియం, క్యాల్షియం, అయోడిన్, జింక్, ఐరన్, ఫైబర్ వంటి పోషకాలు పెద్ద మొత్తంలో ఉంటాయి. ఇవి అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను అందించడంలో సహాయపడతాయి. అందుకే ‘వీట్ గ్రాస్’ జ్యూస్ కు క్రేజ్ ఏర్పడింది. ఇది చెడు కొలెస్ట్రాల్ తగ్గించి, రక్తపోటును నివారిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
“గోధుమ గడ్డి జ్యూస్.. ఎందుకంత క్రేజ్” ?
<p>విధాత:గోధుమ గడ్డి రసానికి ప్రస్తుతం క్రేజ్ నెలకొంది. దీన్ని తీసుకోవడం ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా భావిస్తున్నారు. గోధుమ గడ్డిలో మెగ్నీషియం, క్యాల్షియం, అయోడిన్, జింక్, ఐరన్, ఫైబర్ వంటి పోషకాలు పెద్ద మొత్తంలో ఉంటాయి. ఇవి అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను అందించడంలో సహాయపడతాయి. అందుకే 'వీట్ గ్రాస్' జ్యూస్ కు క్రేజ్ ఏర్పడింది. ఇది చెడు కొలెస్ట్రాల్ తగ్గించి, రక్తపోటును నివారిస్తుందని నిపుణులు చెబుతున్నారు.</p>
Latest News

25 ఏళ్ల సర్వీసు… 21 సార్లు బదిలీలు.. ఫుడ్ మాఫియాకు చుక్కలు చూపిస్తున్న ఐఏఎస్ తుకారాం ముండే
ఎల్‌నినోపై తెలంగాణ సర్కార్ ముందస్తు కార్యాచరణ ప్రణాళిక విడుదల
లోక్‌సభలో ఏడు కీలక బిల్లులకు సిద్ధమైన కేంద్రం
భారత్ లో త్వరలో పాలిమర్ కరెన్సీ నోట్లు!
తెలంగాణలో ఉద్యోగుల ఆరోగ్య పథకం ప్రారంభం
ఘాఘరా నదిలో మొసలి దాడి.. 12 ఏళ్ల బాలుడు మృతి!
పసికందు వద్దకు పాము..నెమలికి ఆహారం..వైరల్
ఈవిడ ఆవిడేనా…నటి నమిత వీడియో వైరల్
కర్ణాటకలో ప్రేమికుడి ఉన్మాదం..యువతి హత్య
తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ