Nepal bus accident| నదిలో పడిన బస్సు..18మంది మృతి

నేపాల్ లో ఓ బస్సు నదిలో పడిపోయిన ప్రమాదంలో 18మంది మరణించారు. పలువురికి గాయాలయ్యాయి.

Reported by: Y.V. Narsimha Reddy | అంత‌ర్జాతీయం | Feb 23, 2026, 11:53 am IST
Read Time: 1 mins
Nepal bus accident| నదిలో పడిన బస్సు..18మంది మృతి

విధాత : నేపాల్ లో ఓ బస్సు నదిలో పడిపోయిన ప్రమాదంలో 18మంది మరణించారు. పలువురికి గాయాలయ్యాయి.  ధాడింగ్‌ జిల్లాలో పొఖారా నుంచి కాఠ్‌మాండూ వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. బస్సు అదుపుతప్పి త్రిశూలీ నదిలోకి దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో బస్సులో 27 మంది ప్రయాణికులున్నారు.

అధికారులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు.