విధాత: నేడు జరగనున్న భారత్-న్యూజిలాండ్ రెండో టెస్ట్ మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభం కానుంది.ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ముంబైలోని వాంఖడే స్టేడియంలో పిచ్, అవుట్ ఫీల్డ్ తడిగా ఉండటంతో అంపైర్లు టాస్‌ను కాసేపు వాయిదావేశారు.