BEAUTY Teaser: డైరెక్ట్ మారుతి బ్యానర్ నుంచి ఎమోషనల్ లవ్ డ్రామా.. ‘బ్యూటీ’ టీజర్

మారుతీనగర్ సుబ్రమణ్యం సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న యువ నటుడు అంకిత్ కొయ్య (Ankith Koyya). ఆయన హీరోగా రూపొందుతున్న కొత్త చిత్రం బ్యూటీ (BEAUTY). నీలఖి పాత్ర ( Nilakhi Patra) కథానాయికగా నటిస్తుండగా JSS వర్ధన్ దర్శకత్వం వహిస్తున్నాడు.
జీ స్టూడియోతో కలిసిప్రముఖ డైరెక్టర్ మారుతి ఈ సినిమాను సమర్సిస్తున్నారు. ఫుల్ ఎమోషనల్ లవ్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్‌ను శుక్రవారం విడుదల చేశారు.
ALSO READ : Indore ‘Jab We Met’ | ప్రేమికుడి కోసం పారిపోయిన యువతి..వేరేవాణ్ని పెళ్లిచేసుకుని వచ్చింది.!