Guard Movie| అమెజాన్ ప్రైమ్ లో దూసుకు పోతున్న” గార్డ్”

Guard Movie| అమెజాన్ ప్రైమ్ లో దూసుకు పోతున్న” గార్డ్”

Guard Movie| విరాజ్ రెడ్డి(Viraj Reddy), మీమీ లియోనార్డ్(Mimi Leonard), శిల్ప బాలకృష్ణన్(Shilpa Balakrishnan)ప్రధాన పాత్రధారులుగా జగ్గా పెద్ది దర్శకత్వం(Jagga Peddi)లో అనసూయ రెడ్డి(Anasuya Reddy) తెరకెక్కించిన చిత్రం గార్డ్(Guard Movie). ఫిబ్రవరి 28న ఈ చిత్రం అత్యధిక థియేటర్లో వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయి మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. రీసెంట్ గా ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ (Amazon Prime)లో స్ట్రీమింగ్ ప్రారంభమైంది. ప్రారంభమైన నాటి నుంచి అత్యధిక వ్యూస్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

అవుట్ అండ్ అవుట్ ఆస్ట్రేలియా లో చిత్రీకరించబడిన హారర్ బేస్డ్ కామెడీ మూవీ(Horror Comedy Movie)ఇది. హాలీవుడ్ టెక్నీషియన్స్ చాలా మంది ఈ సినిమా కోసం వర్క్ చేసారు. గార్డ్ త్వరలో మరో రెండు ఓటీటీలలో (OTT Release)లలో ప్రసారం కానుందని సమాచారం.