జబర్దస్త్ ధన్రాజ్దర్శకుడిగా మారి తెరకెక్కించిన చిత్రం రామం రాఘవం (Ramam Raghavam). సుముద్రఖని, ధన్రాజ్ తండ్రీ కొడుకులుగా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. త్వరలో సినిమా తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. ఈనేపథ్యంలో గు శుక్రవారం ఈ మూవీ టీజర్ రిలీజ్ చేశారు. https://www.youtube.com/watch?v=VOrXiN7Zzxs