Shah Rukh Khan King Movie| షారూక్ ఖాన్ ‘కింగ్’ గ్లింప్స్ విడుదల
బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ హీరోగా సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కిస్తున్న కింగ్ సినిమా నుంచి మేకర్స్ గ్లింప్స్ విడుదల చేశారు. షారుక్ పుట్టినరోజు సందర్భంగా ఆ మూవీ టైటిల్‌ని ఆదివారం ప్రకటిస్తూ గింప్స్ ను విడుదల చేశారు. ఈ యాక్షన్ మూవీ పేరు ‘కింగ్’ గా మేకర్స్ ప్రకటించారు. ‘కింగ్’ 2026లో రిలీజ్ కానుంది.
విధాత : బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్Shah Rukh Khan హీరోగా సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కిస్తున్న కింగ్(King Movie) సినిమా నుంచి మేకర్స్ గ్లింప్స్ విడుదల చేశారు. షారుక్ పుట్టినరోజు సందర్భంగా ఆ మూవీ టైటిల్‌ని ఆదివారం ప్రకటిస్తూ గింప్స్ ను విడుదల చేశారు. ఈ యాక్షన్ మూవీ పేరు ‘కింగ్’ గా మేకర్స్ ప్రకటించారు. ‘కింగ్’ 2026లో రిలీజ్ కానుంది.
కింగ్ సినిమా గ్లింప్స్ అదుర్స్ అనిపించేలా ఉంది. షారూక్ ఖాన్ మేకోవర్, ఫైట్స్ ఆకట్టుకున్నాయి. అయితే కాస్తా హింసాత్మక సన్నివేశాలు ఓవర్ డోస్ గా అనిపించాయి. షారుక్- సిద్ధార్థ్ కాంబినేషన్‌లో గతంలో వచ్చిన ‘పఠాన్’ సూపర్‌హిట్ అయిన తర్వాత వారిద్దరి కాంబినేషన్ లో వస్తున్న ‘కింగ్’ సినిమాపై భారీ అంచనాలున్నాయి.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram