Aiyana: ఎరుపెక్కిన అరియానా అందం.. ఎద అందాలు చూపిస్తూ పిచ్చెక్కిస్తున్న బిగ్ బాస్ బ్యూటీ

Aiyana:అందాల ముద్దుగుమ్మ అరియానా గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. చిన్న యాంక‌ర్‌గా వ‌చ్చి వ‌ర్మ ఇంట‌ర్వ్యూతో ఫుల్ ఫేమ‌స్ అయింది ఈ భామ‌. బిగ్ బాస్ షో ఆఫ‌ర్, ఆ త‌ర్వాత రామ్ గోపాల్ వ‌ర్మ తో జిమ్ లో ఇంట‌ర్వ్యూ అనంత‌రం బిగ్ బాస్ ఓటీటీలో తెగ గ్లామ‌ర్ షో చేస్తూ నానా ర‌చ్చ చేసింది. ఈ అందాల భామ రోజు రోజుకూ శృతిమించుతూ ర‌చ్చ చేస్తుంది. గ్లామర్ షో చేయడంలో పీక్ రేంజ్ లోకి […]

  • Publish Date - August 6, 2023 / 07:39 AM IST

Aiyana:అందాల ముద్దుగుమ్మ అరియానా గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. చిన్న యాంక‌ర్‌గా వ‌చ్చి వ‌ర్మ ఇంట‌ర్వ్యూతో ఫుల్ ఫేమ‌స్ అయింది ఈ భామ‌. బిగ్ బాస్ షో ఆఫ‌ర్, ఆ త‌ర్వాత రామ్ గోపాల్ వ‌ర్మ తో జిమ్ లో ఇంట‌ర్వ్యూ అనంత‌రం బిగ్ బాస్ ఓటీటీలో తెగ గ్లామ‌ర్ షో చేస్తూ నానా ర‌చ్చ చేసింది. ఈ అందాల భామ రోజు రోజుకూ శృతిమించుతూ ర‌చ్చ చేస్తుంది. గ్లామర్ షో చేయడంలో పీక్ రేంజ్ లోకి వెళుతుండ‌డం అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంది. ఈ బిగ్ బాస్ లేడీ. ..ఎప్పటికప్పుడు తన లేలేత ప్రాయాలను ఆన్ లైన్ మాధ్యమాల్లో పోస్ట్ చేస్తూ అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తుంది. తాజాగా రెడ్ డ్రెస్‌లో కేక పెట్టించే అందాల‌తో పిచ్చెక్కించింది. స్లీవ్ లెస్ డ్రెస్ లో బిగుతైన అందాలను ప్రదర్శిస్తూ.. ఎద అందాలు కనిపించేలా టెప్టింగ్ స్టిల్స్ ఇస్తూ కుర్ర గుండెల్లో గంటలు మోగించింది.

అరియానాని ఇలా రెడ్ డ్రెస్‌లో హాట్ స్ట్ర‌క్చ‌ర్‌తో చూస్తూ కుర్రాళ్లు పిచ్చెక్కిపోతున్నారు.అరియానా క్యూట్ క్యూట్ అందాల‌కి బెంబెలెత్తిపోతున్నారు ఎప్ప‌టిక‌ప్పుడు డిఫరెంట్ టైప్ ఫొటోస్‌తో ఎవరికివారు ప్రత్యేకం అనిపించుకుంటున్న ఈ రోజుల్లో.. నాకేం తక్కువ అన్నట్లు అరియ‌నా పరువాల ప్రదర్శనకు దిగి అందరిని ఆశ్చ‌ర్య‌పరుస్తుంది. అరియానాఇటీవ‌ల బొద్దుగా మారిపోయి హాట్ హాట్ సొగసులు ఆన్ లైన్ లో పరిచేస్తూ కుర్ర‌కారుకి కంటిపై నిద్ర లేకుండా చేస్తుంది. అరియానా అద‌ర‌గొట్టే అందాల‌కి డిమాండ్ బాగానే ఉంది.

ప్ర‌స్తుతం అరియానా ఆస్ట్రేలియాలో ఉన్న‌ట్టు తెలుస్తుండ‌గా, అక్క‌డ షాపింగ్ చేస్తూ వెరైటీ ఔట్ ఫిట్స్ ధ‌రిస్తూ ర‌చ్చ చేస్తుంది. అరియానా గ్లామ‌ర‌స్ లుక్స్ కి కుర్రకారు మంత్ర ముగ్ధులు అవుతున్నారు. అరియానాపై వర్మ చేసిన తొడల కామెంట్లతో అరియానాకు సూపర్ క్రేజ్ వచ్చింది అని చెప్పాలి. ఆ క్రేజ్ కారణంగానే బిగ్ బాస్ ఆఫర్ కొట్టేసింది అరియానా. ఇక బిగ్ బాస్ త‌ర్వాత అరియానికి సినిమా అవ‌కాశాలు కూడా వస్తున్నాయి. ఈ అమ్మ‌డు దీపం ఉండ‌గానే ఇల్లు చ‌క్క‌పెట్ట‌కోవాల‌నే పాల‌సీతో ముందుకు సాగుతూ ర‌చ్చ చేస్తుంది.

Latest News