Ashes Series | యాషెస్ సిరీస్ మూడో టెస్టులో ఇంగ్లాండ్ విజయం

Ashes Series విధాత: యాషెస్ సిరీస్ మూడో టెస్టులో ఇంగ్లాండ్ ఆస్ట్రేలియాపై మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో ఇంగ్లాండ్ సిరీస్‌లో ఆసీస్ ఆధిక్యాన్ని 2-1కి తగ్గించింది. మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 251 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ 7 వికెట్లు కోల్పోయి 254 పరుగులు చేసి గెలిచింది. ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్‌లలో బ్రూక్ 75 పరుగులతో రాణించాడు. ఆసీస్ బౌలర్లలో స్టార్క్ 5, కమ్మిన్స్‌, మార్ష్ చెరొ వికెట్ సాధించారు.

Ashes Series  | యాషెస్ సిరీస్ మూడో టెస్టులో ఇంగ్లాండ్ విజయం

Ashes Series

విధాత: యాషెస్ సిరీస్ మూడో టెస్టులో ఇంగ్లాండ్ ఆస్ట్రేలియాపై మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో ఇంగ్లాండ్ సిరీస్‌లో ఆసీస్ ఆధిక్యాన్ని 2-1కి తగ్గించింది.

మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 251 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ 7 వికెట్లు కోల్పోయి 254 పరుగులు చేసి గెలిచింది. ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్‌లలో బ్రూక్ 75 పరుగులతో రాణించాడు. ఆసీస్ బౌలర్లలో స్టార్క్ 5, కమ్మిన్స్‌, మార్ష్ చెరొ వికెట్ సాధించారు.